శివాలయంలోశివునికి లింగాభిషేకం
*-స్వామివారికి చేయించిన మల్లక్క గారి సుజాత రమేష్ శివ స్వాముల దంపతులు
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రామంలో శివాలయంలో శివలింగానికి లింగా భిషేకం చేయించిన మల్లక్క గారి సుజాత రమేష్ శివ స్వామి దంపతులు నేడు శివాలయo యందు గణనాధునికి శివలింగానికి ఘనంగా అభిషేకాలు చేసి మరియు శివ స్వాములకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పూజారి పాండు సామి,గురు స్వాములు, కాశీమ న్నస్వామి, లవన్నస్వామి,వెంకటన్న స్వామి,మరియు కన్య స్వాములు పాల్గొన్నారు.












