E-PAPER

*బహుమతులు .. అందజేత* 

Date : 31 January 2026, 9:00 pm Posted By : PRAJA GONTHUKA

*బహుమతులు .. అందజేత* 

*బహుమతులు .. అందజేత*

ప్రజాగొంతుకమెదక్ ప్రతినిధి ( జనవరి 31)

సీఎం కప్ పోటీల్లో భాగంగా మెదక్ జిల్లా కొల్చారం మండల స్థాయిలో నిర్వహించిన కబడ్డీ, వాలి బల్ పోటీల్లో మహిళా విభాగం లో వరిగుంతం మొదటి బహుమతి, వాలీబాల్ పురుష విభాగం లో వరిగుంతం మొదటి బహుమతి విజేతలుగా నిలిచారు. క్రీడాకారులకు ఎంపీడీవో ,తహసీల్దార్, మండల విద్యాధికారి బహుమతులు ప్రధానం చేశారు, ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్