E-PAPER

క్రీడల్లో ముందుండాలి.

Date : 31 January 2026, 8:58 pm Posted By : PRAJA GONTHUKA

క్రీడల్లో ముందుండాలి.

క్రీడల్లో ముందుండాలి.

ప్రజా గొంతుక చేర్యాల: పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ ఉన్నత పాఠశాలలో సీఎం గ్రామీణ క్రీడలను చైర్మన్ ఎంపీడీవో ప్రణయ్ కుమార్, కన్వీనర్, ఎంఈఓ నరేందర్, ఎమ్మార్వో దిలీప్ నాయక్, ఎంపిఓ సుధీర్, స్థానిక ఎస్ఐ నవీన్ లు క్రీడలను నిర్వహించారు. క్రీడల ప్రైజుల దాతలుగా చేర్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ మెంబర్ రామేశ్వర్ రెడ్డిలు వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి క్రీడా కప్పులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ మండల స్థాయిలో అన్ని గ్రామాల నుండి గ్రామ కార్యదర్శుల సహకారం తో ఓపెన్ టు ఆల్ నిర్వహించడంలో విజయం సాధించామన్నారు. మండలం లోని అందరూ,పీఈటీలు, ఉపాధ్యాయులు, గ్రామకార్యదర్షులు అందరి సహకారం తో కార్యక్రమం నిర్వహించామని, క్రీడల్లో ప్రతిభ చూపిన వారిని నియోజకవర్గ స్థాయికి పంపుతామని రామేశ్వర్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వెంకటాద్రి, జ్యోతి, కవిత, రజిత, భాస్కర్, సురేష్, కిషన్, సంతోష్, రమేష్, అరుణ, స్వాతి, ఎంఆర్ మూర్తి, శ్రీధర్, ఫరీద్, కార్యదర్శులు వీరబాబు, సంతోష్, సందీప్,రాజు, లోకేష్, మల్లికార్జున్, రంజిత్, మధు, నరేష్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్