*కాసాని రాజు కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి నాయకులు*.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్ ) , 31 జనవరి 2026.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం , జల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన కాసాని రాజు గారి కుటుంబాన్ని పరామర్శించి , చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి , నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని ఓదార్చారు అనంతరం పెద్దకర్మ దశదిన కార్యక్రమంలో ఎన్ హెచ్ ఆర్ సి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగెం రమేష్ , మండల ప్రధాన కార్యదర్శి నూనె తిలక్ , జక్క రవి , వల్లాజీ మహేందర్, కొంకల బాబు , కాసాని రంజిత్ తదితరులు పాల్గొన్నారు.












