*-వెంకటరాములు పార్థివదేహాన్ని పూలమాలవేసి నివాళులర్పించిన గద్వాలఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
గద్వాల జిల్లా కేంద్రంలోని 18 వ వార్డ్ చెందిన మంజునాథ హోటల్ యజమాని దొడ్ల వెంకట రాములు అనారోగ్యంతో మృతి చెందారు ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వారి స్వ గృహం చేరుకుని ఆయన పార్థివ దేహాన్ని పూలమాలవేసి నివాళు లర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగినది. ఎమ్మెల్యే గారి వెంటనే జిల్లా సీనియర్ నాయకులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, సీనియర్ జి.వేణుగోపాల్, నాయ కులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












