E-PAPER

పట్టణంలో 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ ర్యాలీ.

Date : 30 January 2026, 7:07 pm Posted By : PRAJA GONTHUKA

పట్టణంలో 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ ర్యాలీ.

పట్టణంలో 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ ర్యాలీ.

ప్రజా గొంతుక చేర్యాల: పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ రెండవ వార్డ్ అభ్యర్థిగా కాటం తేజ నిన్నటి రోజున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మళ్లీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు మూడో వార్డు మరియు పదకొండు వార్డుల లో నామినేషన్ దాఖలు నిర్వహించారు. అంతకుముందు రెండవ వార్డ్ లో ప్రతి ఇంటి ఇంటికి తిరుగుతూ చేతి గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించుకోవాలని తేజ అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి రావాల్సిన అమలు పథకాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి పథకం అమలు అయిందని ఆమె తెలిపారు. అనంతరం తేజ రెండో వార్డ్ లో ఉన్న సమస్యల గురించి కూడా ప్రతి ఇంటికి వెళ్లి విషయాలని అడిగి తెలుసుకున్నారు. గెలిచిన అనంతరం రెండో వార్డ్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తేజ తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పట్టణ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్లు, ప్రజలు మహిళలు తదితరులు భారీగా పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్