E-PAPER

షోరా కమిటీ నిర్వహణ ఏర్పాటు.

Date : 30 January 2026, 7:05 pm Posted By : PRAJA GONTHUKA

షోరా కమిటీ నిర్వహణ ఏర్పాటు.

షోరా కమిటీ నిర్వహణ ఏర్పాటు.

ప్రజా గొంతుక చేర్యాల: పట్టణ కేంద్రంలోని జామియా మసీద్ ఆవరణలో 9 మంది సభ్యులతో షోరా కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ గడువు ముగియడంతో షోరా కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ పూర్తిస్థాయి ఎన్నిక నిర్వహణ అయ్యేంతవరకు షోరా కమిటీ కొనసాగుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రహీం, సయ్యద్ ఇక్బాల్, ఖజా షరీఫుద్దీన్, మహమ్మద్ కరీం, మహమ్మద్ వహిద్ అహ్మద్, వలిభాగాన్ ఇక్బాల్,ఆర్షద్,మహమ్మద్ సలీం, ఇమ్ము తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :