ముత్యం యాకమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్ ) , 30 జనవరి 2026.
చెన్నారావుపేట మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్యం సాంబయ్య గారి తల్లిగారు ముత్యం యాకమ్మ గారు ఈరోజు మరణించగా వారి భౌతిక కాయని సందర్శించి పూలమాలవేసి నివాళర్పించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి .
ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల కన్వీనర్ మాజీఎంపీపీ, క్లస్టర్ బాధ్యులు, మాజీ సర్పంచులు, సొసైటీ డైరెక్టర్, మండల పార్టీ నాయకులు గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.












