తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రివర్యులు రాజయ్య తో సర్పంచ్ దేవేందర్ నాయక్ సమ్మక్క సారక్క దర్శనం చేసుకోవడం జరిగింది
ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్
జనవరి 30జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం
చిల్పూర్ (శ్రీపతి పల్లి-కొండాపూర్)
సమ్మక్క సారక్క వన దేవతలనుదర్శించుకున్న స్టేషన్గన్పూర్ తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య దర్శనం అనంతరం వారు మాట్లాడుతూ
అధికారం ఉన్న లేకపోయినా నా అడుగు ప్రజలలో ఉంటుంది & ప్రజాక్షేమం కోసం నా అడుగు ఎప్పుడు ముందే ప్రజల సంక్షేమం కొరకు & అనునిత్యం ప్రజలకి ఆపదలో సహాయ సహకారాలు
అందించడమే ప్రధమ లక్ష్యంగా పనిచేస్తున్నాను ఎలాంటి కష్టాలు ఉన్న స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ప్రజలు నన్ను సంప్రదించాలని ప్రజలని కోరిన తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు రాజయ్య ఈ కార్యక్రమంలో కొండాపూర్ గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్ &మాజీ సర్పంచ్ లోడెం రజిత రవీందర్ గ్రామ అధ్యక్షులు గాలి ప్రవీణ్ వెలిశాల అనిల్ తదితరులు పాల్గొన్నారు












