E-PAPER

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు..

Date : 30 January 2026, 12:31 pm Posted By : PRAJA GONTHUKA

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు..

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు..

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 30 జనవరి 2026.

చెన్నారావుపేట మండల కేంద్రానికి చెందిన వ్యాపారస్తులు ముత్యం సాంబయ్య కుమారస్వామి ల తల్లి గారు యాకమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించగా విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాదరపు ప్రతాప్ రెడ్డి మృతురాలి స్వగృహనికి చేరుకొని ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ దొంతి శ్రీను , మార్కెట్ డైరెక్టర్ కోరే కుమారస్వామి , కుండే కుమారస్వామి , గ్రామ కాంగ్రెస్ మాజీ అద్యక్షులు నర్సయ్య గౌడ్ , జోరు వీరయ్య గౌడ్ , మంకు కర్ణాకర్ రెడ్డి , గుగులోత్ రవి , వార్డు సభ్యులు యువజన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు లక్క రాజు , రమేష్ , రాజు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్