E-PAPER

ఆర్థిక సహాయం అందజేసిన గొల్ల బీరప్ప

Date : 30 January 2026, 12:29 pm Posted By : PRAJA GONTHUKA

ఆర్థిక సహాయం అందజేసిన గొల్ల బీరప్ప

ఆర్థిక సహాయం అందజేసిన గొల్ల బీరప్ప

గండీడ్ జనవరి 30

ప్రజా గొంతుక న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా గండీడ్

మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన బోయిని అంజిలయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న గొల్ల బీరప్ప స్థానిక నాయకులతో కలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం 5000 రూపాయలు అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో. బోడి వెంకటయ్య, గాజుల అంజిలయ్య, తోకలి కృష్ణయ్య, చాపల్లి శ్రీనివాస్, (టీచర్) బీస్ మోహన్ రెడ్డి, తోకలి వెంకటయ్య, బుర్రి రాములు, బోయిని మల్లేష్, బోయిని కృష్ణయ్య, ఎస్ అంజిలయ్య, తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :