18వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థిగా బోయ రేణుక
అయిజ మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బిజెపి నుంచి బో యారేణుక ను రామచంద్రారెడ్డి భగత్ రెడ్డి ఎంపిక చేశారు. గురువారం పార్టీ కార్యాల యంలో నిర్వహించిన సమావేశంలో రేణుకను కౌన్సిలర్ అభ్యర్థిగా గుర్తించి నియామక పత్రాన్ని అందజేశారు. 18 వ వార్డు బీసీ మహిళలకు కేటాయించారు. వెంటనే నామినేషన్ వేసి ముమ్మారంగా ప్రచారం చేయాలని జిల్లా మాజీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి అన్నారు.












