E-PAPER

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ

Date : 29 January 2026, 5:14 pm Posted By : PRAJA GONTHUKA

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

బచ్చన్నపేట మండలంలోని, లింగంపల్లి గ్రామంలోని బస్సు ప్రయాణ ప్రాంగణం చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపనకై దళిత సంఘాలు మరియు గ్రామ పెద్దల సహకారంతో భూమి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.భారత రాజ్యాంగం నిర్మాణ పితామహుడు డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందిని, నేటి యువత అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కొడవటూరు టెంపుల్ డైరెక్టర్ మొద్దు భాస్కర్,లింగంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బొడ్డు కిష్టయ్య, మాజీ ఎంపీటీసీ పొన్నాల శ్రీశైలం, పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ పెరుమాండ్ల కిష్టయ్య,అలింపూర్ మాజీ ఎంపీటీసీ మహమ్మద్ మసూద్, బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దత్రపు నరేష్, ఎం ఆర్ పి ఎస్ జనగామ జిల్లా అధ్యక్షులు పైస రాజశేఖర్, జనగామ జిల్లా ఎంఆర్పిఎస్ ప్రధాన కార్యదర్శి పాకాల కుమారస్వామి,బచ్చన్నపేట మండల ఎం ఆర్ పి ఎస్ అధ్యక్షులు అల్వాల విజయ్,అఖిల్ మాల, బొడ్డు బాబు,బొడ్డు సత్యనారాయణ, బొడ్డు నవీన్(రాజయ్య), బొడ్డు ప్రవీణ్, బొడ్డు మల్లేశం, బొడ్డు సదానందం, బొడ్డు ఆంజనేయులు, ఒగ్గు రాజు,మన్నె గణేష్, మొద్దు కిష్టయ్య, ముచ్చనపల్లి ఎల్లయ్య,బండి నర్సింహులు, మేడబోయిన మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్