E-PAPER

శాంతి భద్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు……..

Date : 29 January 2026, 4:02 pm Posted By : PRAJA GONTHUKA

శాంతి భద్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు……..

శాంతి భద్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు........

నల్గొండ డి.ఎస్.పి కార్యాలయంలో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహణ...

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:29

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రౌడీ, హిస్టరీ, సస్పెక్ట్ షీటర్లకు హెచ్చరిక!

తస్మాత్ జాగ్రత్త తాటతీస్తాం

నల్గొండ డి.ఎస్.పి కార్యాలయంలో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహణ

ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు

రౌడీ షీటర్లపై బైండోవర్ కేసులు, బాండ్ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష.

రాజకీయ పార్టీలకు కొమ్ముకాయకూడదని స్పష్టం

ఓటర్లను భయపెట్టే ప్రయత్నాలు చేస్తే పీడీ యాక్ట్, జిల్లా బహిష్కరణ

రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా

సత్ప్రవర్తనతో జీవించాలని, కుటుంబ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలని హితవు

నల్లగొండ డి.ఎస్.పి – డీఎస్పీ శివరాం రెడ్డి

కార్యక్రమంలో పట్టణ సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

శాంతి భద్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు……..

నల్గొండ డి.ఎస్.పి కార్యాలయంలో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహణ…

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:29

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రౌడీ, హిస్టరీ, సస్పెక్ట్ షీటర్లకు హెచ్చరిక!

తస్మాత్ జాగ్రత్త తాటతీస్తాం

నల్గొండ డి.ఎస్.పి కార్యాలయంలో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహణ

ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు

రౌడీ షీటర్లపై బైండోవర్ కేసులు, బాండ్ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష.

రాజకీయ పార్టీలకు కొమ్ముకాయకూడదని స్పష్టం

ఓటర్లను భయపెట్టే ప్రయత్నాలు చేస్తే పీడీ యాక్ట్, జిల్లా బహిష్కరణ

రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా

సత్ప్రవర్తనతో జీవించాలని, కుటుంబ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలని హితవు

నల్లగొండ డి.ఎస్.పి – డీఎస్పీ శివరాం రెడ్డి

కార్యక్రమంలో పట్టణ సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్