E-PAPER

జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నల్లగొండ పట్టణంలో రాజకీయ పోస్టర్లు, ఫ్లెక్సీలు తొలగింపు చర్యలు…

Date : 28 January 2026, 7:57 pm Posted By : PRAJA GONTHUKA

జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నల్లగొండ పట్టణంలో రాజకీయ పోస్టర్లు, ఫ్లెక్సీలు తొలగింపు చర్యలు…

జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నల్లగొండ పట్టణంలో రాజకీయ పోస్టర్లు, ఫ్లెక్సీలు తొలగింపు చర్యలు...

నల్గొండ జిల్లా ప్రతినిధి/ ప్రజా గొంతుక న్యూస్:జనవరి:28

మున్సిపాలిటీ శాఖ ఆధ్వర్యంలో పోస్టర్లు బ్యానర్లు ఫ్లెక్సీలు తొలగింపులు

ప్రధాన రహదారులు కూడళ్లు బస్టాండ్ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై కఠిన చర్యలకు హెచ్చరిక...

అనుమతి లేకుండా ప్రచార సామగ్రి ఏర్పాటు చేస్తే కేసులు నమోదు

ఎటువంటి ఎన్నికల కోడ్ ఉల్లంఘన చర్యలు చేపడితే ఉపేక్షించేది లేదని అధికారుల హెచ్చరిక..

⬇ DOWNLOAD
×

జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నల్లగొండ పట్టణంలో రాజకీయ పోస్టర్లు, ఫ్లెక్సీలు తొలగింపు చర్యలు…

నల్గొండ జిల్లా ప్రతినిధి/ ప్రజా గొంతుక న్యూస్:జనవరి:28

మున్సిపాలిటీ శాఖ ఆధ్వర్యంలో పోస్టర్లు బ్యానర్లు ఫ్లెక్సీలు తొలగింపులు

ప్రధాన రహదారులు కూడళ్లు బస్టాండ్ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై కఠిన చర్యలకు హెచ్చరిక…

అనుమతి లేకుండా ప్రచార సామగ్రి ఏర్పాటు చేస్తే కేసులు నమోదు

ఎటువంటి ఎన్నికల కోడ్ ఉల్లంఘన చర్యలు చేపడితే ఉపేక్షించేది లేదని అధికారుల హెచ్చరిక..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్