మన ఊరు మన బాధ్యతగా ఆపదలో ఉన్నవారికి సహాయం చేద్దాం......
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:28
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు గ్రామంలో మన ఊరు మన బాధ్యత కొత్తగా ఏర్పడిన గ్రూపు నుండి సర్పంచ్ ఆధ్వర్యంలో 7000 రూపాయలు ఆర్థిక సహాయం పగడాల సురేష్ కి కిడ్నీల సమస్య తో భాద పడుతున్నారని తెలిసిన వెంటనే స్పందించి ఆర్ధిక సహాయం అందిచడం జరిగింది
దాతలు నిడమనూరు
సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్ 1000
కమ్మాల శ్రీను యాదవ్,1000
ఐతరాజు వెంకటేశ్వర్లు,1000
పగిల్ల నాగయ్య, 1000
వెంపటి శంకర్, 1000
అనుముల శ్రీను, 1000
వేముల శంకర్, 1000
చేయి చేయి కలుపుదాం.నిరుపేద కుటుంబాలకి అండగా ఉందాం












