మరణించిన కుటుంబానికి కిరాణా సామగ్రి అందజేత
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:28
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు గ్రామానికి చెందిన గుండు రాజు మరణించడం బాధాకరం.ఆయన 5వ రోజు కార్యక్రమంలో భాగంగా నైస్ ఫుడ్ మార్ట్ తరుపున కమ్మాల శ్రీను యాదవ్ కిరాణం సహాయం చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్,వార్డు మెంబర్లు గుండు నాగరాజు, బత్తుల కోటి ప్రసాద్, మరియు కల్లు పురుషోత్తం రెడ్డి,ఐతరాజు వెంకటేశ్వర్లు, పగిల్ల నాగయ్య , మేడారపు ఈశ్వర్ ,పగిల్ల మహేష్ , బొడ్డుపల్లి సైదులు, పాల్గొన్నారు












