E-PAPER

ఘనంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలు

Date : 28 January 2026, 11:06 am Posted By : PRAJA GONTHUKA

ఘనంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలు

ఘనంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలు.

ప్రజా గొంతుక (జనవరి 27 )కాల్వ శ్రీరాంపూర్ :మండలంలోని మీర్జంపేట గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలు. ఈ సందర్భంగా మహిళలు ఇంటికి బోనంతో నెత్తిపై ఎత్తుకొని ఊరేగింపు ఆలయానికి వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. పిల్ల పాపలను, పంటలు చల్లగా చూడు అని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ చేర్మెన్ అశోక్, సర్పంచ్ శైలజ సదానందం, కమిటీ సభ్యులు, అభివృద్ధి కమిటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి,గౌడ సంఘం నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్