E-PAPER

ఆపదమిత్ర జిమ్ శివకు అరుదైన పురస్కారాలు

Date : 27 January 2026, 7:56 pm Posted By : PRAJA GONTHUKA

ఆపదమిత్ర జిమ్ శివకు అరుదైన పురస్కారాలు

ఆపదమిత్ర జిమ్ శివకు అరుదైన పురస్కారాలు

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:27

ఆపదమిత్ర మాస్టర్ ట్రైనర్ గా..తెలంగాణ నుంచి ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ చేతుల మీదుగా.అవార్డు తీసుకోవడం జరిగింది మరియుఆల్ స్టేట్ ఆపదమిత్ర మాస్టర్ ట్రైనర్స్ ఇండియా గ్రూప్ తో. న్యూఢిల్లీలో భారతదేశ భారత రాష్ట్రపతి.ద్రౌపతి ముర్ము మేడం తో ఇండియా గ్రూప్ మరియుకాత్యాయన పాత్ న్యూ ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో.. రాష్ట్రపతి భవన్ ఆఫీస్ నుండి.తెలంగాణ తరఫున నుండి ఆపదమిత్ర మాస్టర్ ట్రైనర్ జిమ్ శివకు.తెలంగాణ నుంచి అరుదైన గౌరవం దక్కించుకోవడం జరిగింది..

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్