హాలియా మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులతో మీడియా సమావేశం
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:27
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూలు విడుదలైన అనంతరం మున్సిపల్ సమావేశ మందిరం హాలియా నందు హాలియా మున్సిపల్ కమిషనర్ ఏ శ్రీనివాస్ రెడ్డి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి నామినేషన్ ప్రక్రియ మరియు తదనంతర కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది












