ముదిగొండ్ల చిన్న నరసింహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేత
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:26
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం వెనిగండ్ల గ్రామం ప్రైమరీ పాఠశాలలో
ముదిగొండ్ల చిన్న నరసింహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బహుమతుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ ముదిగొండ్ల కొండలు సిఆర్పిఎఫ్ జవాన్
మాట్లాడుతూ
స్కూల్ పిల్లలకు సేవ చేయడం నా లక్ష్యం ప్రతి ఒక్క పిల్లలు మంచి చదువుకొని చదువుకోవాలి
నా ఆశ ఆశయం
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకురాలు
కొప్పులు స్వర్ణలత
వార్డ్ మెంబర్ గాదె సత్యనారాయణ చింతమల్ల సాంబయ్య స్కూల్ టీచర్ రవి కాంత్
పోలే విక్రమ్
కొయ్యల శ్రీకాంత్
ముదిగుండ్ల రవి ముద్దిగుండ్ల విజయ్
తదితరులు పాల్గొన్నారు












