E-PAPER

తరతరాల రాజరిక భారతంగణతంత్రంలోకి మారిన రోజు

Date : 26 January 2026, 1:45 pm Posted By : PRAJA GONTHUKA

తరతరాల రాజరిక భారతంగణతంత్రంలోకి మారిన రోజు

తరతరాల రాజరిక భారతం

గణతంత్రంలోకి మారిన రోజు

ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్

జనవరి 26

ఓటు ఆయుధంతో సామాన్యుడు దేశ పాలకునిగా మారే అవకాశం కల్గిన రోజు

ఓటు హక్కును పొంది బలహీనులు బలవంతులుగా మారిన రోజు

దేశ భవిషత్తు రూపకల్పనలో

సామాన్యులకు భాగస్వామ్యం లభించిన రోజు

రాజ్యా పాలకులు రాణుల గర్భం నుండి గాక బ్యాలెట్ బాక్సుల నుండి జన్మించే అవకాశం కల్పించిన రోజు

ధనిక,పేద కుల,మత,లింగ తారతమ్యలకు చరమ గీతం పాడిన రోజు..

సర్వ మానవ,పశు పక్షాదులు

సర్వ హక్కులు పొందిన రోజు

అంతిమంగా భారతం నవ భారతంగా మారిన రోజు

నేటి గణతంత్ర దినోత్సవం రోజు

ఈ శుభ దినాన సమస్త భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

టీచర్ నర్సయ్య కొండాపూర్

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్