E-PAPER

మృతుని కుటుంబానికి వార్డు సభ్యుడు సందీప్ ఆర్థిక సహాయం

Date : 26 January 2026, 1:14 pm Posted By : PRAJA GONTHUKA

మృతుని కుటుంబానికి వార్డు సభ్యుడు సందీప్ ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి వార్డు సభ్యుడు సందీప్ ఆర్థిక సహాయం.....

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం ,కొన్నే గ్రామంలో వేపచెట్టు శంకర్ ఆనారోగ్యంతో మృతి చెందడంతో 4 వ వార్డు సభ్యుడు గున్నాల సందీప్ అతని కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం 5000 రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబం త్వరగా కోలుకోవాలని, వారికి మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుణ్ణి వేడుకున్నట్టు అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్రే చెంద్రయ్య, మల్గ అనిల్,కర్రే మల్లేష్,మల్గ నరేశ్, కర్రే మహేష్,మల్గసురేష్,వేపచెట్టు బాలస్వామి,నడిమింటి ఆంజనేయులు, నడిమింటి వెంకటేష్,వేపచెట్టు సిద్దు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

మృతుని కుటుంబానికి వార్డు సభ్యుడు సందీప్ ఆర్థిక సహాయం…..

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం ,కొన్నే గ్రామంలో వేపచెట్టు శంకర్ ఆనారోగ్యంతో మృతి చెందడంతో 4 వ వార్డు సభ్యుడు గున్నాల సందీప్ అతని కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం 5000 రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబం త్వరగా కోలుకోవాలని, వారికి మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుణ్ణి వేడుకున్నట్టు అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్రే చెంద్రయ్య, మల్గ అనిల్,కర్రే మల్లేష్,మల్గ నరేశ్, కర్రే మహేష్,మల్గసురేష్,వేపచెట్టు బాలస్వామి,నడిమింటి ఆంజనేయులు, నడిమింటి వెంకటేష్,వేపచెట్టు సిద్దు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్