E-PAPER

పార్థివ దేహాన్ని సందర్శించి 5000 ఆర్థిక సహాయం చేసిన నిడమనూరు సర్పంచ్

Date : 25 January 2026, 6:08 pm Posted By : PRAJA GONTHUKA

పార్థివ దేహాన్ని సందర్శించి 5000 ఆర్థిక సహాయం చేసిన నిడమనూరు సర్పంచ్

పార్థివ దేహాన్ని సందర్శించి 5000 ఆర్థిక సహాయం చేసిన నిడమనూరు సర్పంచ్..... శేషరాజు సంధ్య శ్రీనివాస్

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:25

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు వాస్తవ్యులు గుండు రాజు మరణించారని తెలుసుకున్న నిడమనూరు సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్ వారి పార్థివ దేహాన్ని సందర్శించి ఆ కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఆ కుటుంబాన్ని అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

పార్థివ దేహాన్ని సందర్శించి 5000 ఆర్థిక సహాయం చేసిన నిడమనూరు సర్పంచ్….. శేషరాజు సంధ్య శ్రీనివాస్

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:25

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు వాస్తవ్యులు గుండు రాజు మరణించారని తెలుసుకున్న నిడమనూరు సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్ వారి పార్థివ దేహాన్ని సందర్శించి ఆ కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఆ కుటుంబాన్ని అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్