E-PAPER

ఘనంగా ఎంపీ వద్దిరాజు జన్మదిన వేడుకలు

Date : 24 January 2026, 6:04 pm Posted By : PRAJA GONTHUKA

ఘనంగా ఎంపీ వద్దిరాజు జన్మదిన వేడుకలు

ఘనంగా ఎంపీ వద్దిరాజు జన్మదిన వేడుకలు

*అన్నదానలు, ప్రత్యేక పూజలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన VRC యూత్ సభ్యులు*

వరంగల్ తూర్పు 24 జనవరి,

బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు పురస్కరించుకొని వరంగల్ తూర్పు పోచమ్మమైదాన్ జంక్షన్ లో వి ఆర్ సి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, భారీ కేక్ కట్ చేసి సుమారు 300 మందికి పండ్లు మరియు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో వద్దిరాజు రవిచంద్ర వ్యక్తిగత సహాయకులు వీణవంక కిరణ్ కుమార్, వి ఆర్ సి యూత్ సభ్యులు ఏరుకొండ వినయ్, ఎండి షారుక్ ఖాన్, సిరిమల్లె కిరణ్, నానవరపు సందీప్, రవ్వల ప్రభాకర్, చోటు, మహేష్, మురళి, నాగపురి రమేష్, అల్లపు సాయి తదితరులు పాల్గొన్నారు...

*భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు*

బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు, వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు పురస్కరించుకొని రవిచంద్ర యూత్ వింగ్ సభ్యులు ఉదయం భద్రకాళి ఆలయంలో రవిచంద్ర గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది, అనంతరం అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలతో పాటు వేద ఆశీర్వచనం అందించారు.

⬇ DOWNLOAD
×

ఘనంగా ఎంపీ వద్దిరాజు జన్మదిన వేడుకలు

*అన్నదానలు, ప్రత్యేక పూజలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన VRC యూత్ సభ్యులు*

వరంగల్ తూర్పు 24 జనవరి,

బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు పురస్కరించుకొని వరంగల్ తూర్పు పోచమ్మమైదాన్ జంక్షన్ లో వి ఆర్ సి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, భారీ కేక్ కట్ చేసి సుమారు 300 మందికి పండ్లు మరియు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో వద్దిరాజు రవిచంద్ర వ్యక్తిగత సహాయకులు వీణవంక కిరణ్ కుమార్, వి ఆర్ సి యూత్ సభ్యులు ఏరుకొండ వినయ్, ఎండి షారుక్ ఖాన్, సిరిమల్లె కిరణ్, నానవరపు సందీప్, రవ్వల ప్రభాకర్, చోటు, మహేష్, మురళి, నాగపురి రమేష్, అల్లపు సాయి తదితరులు పాల్గొన్నారు…

*భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు*

బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు, వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు పురస్కరించుకొని రవిచంద్ర యూత్ వింగ్ సభ్యులు ఉదయం భద్రకాళి ఆలయంలో రవిచంద్ర గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది, అనంతరం అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలతో పాటు వేద ఆశీర్వచనం అందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్