E-PAPER

సమాచార హక్కు చట్టం-2005:-ఏ సెక్షన్ దేనికోసం

Date : 24 January 2026, 3:16 pm Posted By : PRAJA GONTHUKA

సమాచార హక్కు చట్టం-2005:-ఏ సెక్షన్ దేనికోసం

*సమాచార హక్కు చట్టం-2005:-ఏ సెక్షన్ దేనికోసం*

*ప్రజా గొంతుక జనవరి 24 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*

(తెలుసుకోవాల్సిన ముత్యమైన విషయాలు )

సమాచార హక్కు చట్టంలో 31 సెక్షన్లు ఉన్నప్పటికీ సామాన్యులకు నిత్యం ఉపయోగపడేవి కేవలం 5 నుండి 6 మాత్రమే. అవేంటో తెలుసుకుందాం :- స.హ.చట్టం రక్షణ సమితి వ్యవస్థాపక & రాష్ట్ర అధ్యక్షులు డా,, కొర్ర. కిషన్ నాయక్

1) సెక్షన్ 6(1)-సమాచారం కోరడం (అప్లికేషన్ ):-మీకు ఏదైనా సమాచారం కావాలన్నా, పైల్స్ చూడాలన్నా లేదా డాక్యుమెంట్ కాపీలు కావాలన్నా ఈ సెక్షన్ కిందే దరఖాస్తు చేయాలి.

*ఎవరికి? సంబంధిత శాఖలోని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (పిఐఒ)కి.

2)సెక్షన్ 7(1)- గడువు మరియు ప్రాణరక్షణ :సాధారణంగా సమాచారం 30 రోజుల్లోపు ఇవ్వాలి. కానీ, ఒక వ్యక్తి యొక్క 'జీవితం మరియు స్వేచ్ఛ '(లైఫ్ అండ్ లీబెర్టీ )కు సంబంధించిన సమాచారం అయితే కేవలం 48 గంటల్లోనే ఇవ్వాలని ఈ సెక్షన్ చెబుతుంది.

3)సెక్షన్ 6(3)-అప్లికేషన్ బదిలీ :-మీరు పొరపాటున ఒక శాఖకు పంపవాల్సిన అప్లికేషన్ను మరో శాఖకు పంపితే, ఆ అధికారి దాన్ని తిరస్కరించకూడదు. ఈ సెక్షన్ ప్రకారం 5 రోజుల్లోపు సరైన శాఖకు బదిలీ చేయాలి.

4)సెక్షన్ 19(1)-మొదటి అప్పీల్ (ఫస్ట్ అప్పీల్):-30 రోజులు దాటినా సమాచారం రాకపోయినా, లేదా ఇచ్చిన సమాచారం తప్పుగా ఉన్న... అదే ఆఫీసులోని పై అధికారికి (ఆపిల్లెట్ అథారిటీ)ఈ సెక్షన్ కింద అప్పీల్ చేయవచ్చు.

5)సెక్షన్ 19(3)-రెండో అప్పీల్ (సెకండ్ అప్పీల్):-మొదటి అప్పీల్ చేసినా ఫలితం లేకపోతే, నేరుగా రాష్ట్ర సమాచార కమిషనర్ కు (స్టేట్ ఇన్ఫర్మేషన్ కమీషనర్)ఈ సెక్షన్ కింద పిర్యాదు చేయవచ్చు.

6)సెక్షన్ 18-పిర్యాదు చేయడం :-అధికారి అప్లికేషన్ తీసుకోవడానికి నిరకారించినా, సమాచారం ఇవ్వడానికి అధిక ఫిజు అడిగినా నేరుగా కమిషన్ కు ఫిర్యాదు చేసే హక్కును ఈ సెక్షన్ ఇస్తుంది.

7) సెక్షన్ 20-జరిమానా :-

సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించే అధికారులకు రోజుకు 250 రూపాయల నుండి గారిష్టంగా 25,000 రూపాయల వరకు జారినమా విధించే అధికారం ఈ సెక్షన్ ద్వారా కమిషన్ కు ఉంటుంది.

ముఖ్యమైన విషయం :- తెల్ల కాగితం మీద రాసినా లేదా ఆన్ లైన్ లో అప్లై చేసినా RTI చెల్లుతుంది.

అప్లికేషన్ చివర్లో "సమాచారం హక్కు చట్టం-2005,సెక్షన్ 6(1) ప్రకారం సమాచారం కోరుతున్నాను" అని రాయడం మర్చిపోకండి.

సాక్ష్యల కోసం మీరు దరఖాస్తు పంపిన పోస్టల్ రసీదును భద్రపారుచుకోండి. సలహాలు సూచనలు కొరకు ఫోన్ నెం 9885122005 కు సంప్రదించగలరు.

⬇ DOWNLOAD
×

*సమాచార హక్కు చట్టం-2005:-ఏ సెక్షన్ దేనికోసం*

*ప్రజా గొంతుక జనవరి 24 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*

(తెలుసుకోవాల్సిన ముత్యమైన విషయాలు )

సమాచార హక్కు చట్టంలో 31 సెక్షన్లు ఉన్నప్పటికీ సామాన్యులకు నిత్యం ఉపయోగపడేవి కేవలం 5 నుండి 6 మాత్రమే. అవేంటో తెలుసుకుందాం :- స.హ.చట్టం రక్షణ సమితి వ్యవస్థాపక & రాష్ట్ర అధ్యక్షులు డా,, కొర్ర. కిషన్ నాయక్

1) సెక్షన్ 6(1)-సమాచారం కోరడం (అప్లికేషన్ ):-మీకు ఏదైనా సమాచారం కావాలన్నా, పైల్స్ చూడాలన్నా లేదా డాక్యుమెంట్ కాపీలు కావాలన్నా ఈ సెక్షన్ కిందే దరఖాస్తు చేయాలి.

*ఎవరికి? సంబంధిత శాఖలోని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (పిఐఒ)కి.

2)సెక్షన్ 7(1)- గడువు మరియు ప్రాణరక్షణ :సాధారణంగా సమాచారం 30 రోజుల్లోపు ఇవ్వాలి. కానీ, ఒక వ్యక్తి యొక్క ‘జీవితం మరియు స్వేచ్ఛ ‘(లైఫ్ అండ్ లీబెర్టీ )కు సంబంధించిన సమాచారం అయితే కేవలం 48 గంటల్లోనే ఇవ్వాలని ఈ సెక్షన్ చెబుతుంది.

3)సెక్షన్ 6(3)-అప్లికేషన్ బదిలీ :-మీరు పొరపాటున ఒక శాఖకు పంపవాల్సిన అప్లికేషన్ను మరో శాఖకు పంపితే, ఆ అధికారి దాన్ని తిరస్కరించకూడదు. ఈ సెక్షన్ ప్రకారం 5 రోజుల్లోపు సరైన శాఖకు బదిలీ చేయాలి.

4)సెక్షన్ 19(1)-మొదటి అప్పీల్ (ఫస్ట్ అప్పీల్):-30 రోజులు దాటినా సమాచారం రాకపోయినా, లేదా ఇచ్చిన సమాచారం తప్పుగా ఉన్న… అదే ఆఫీసులోని పై అధికారికి (ఆపిల్లెట్ అథారిటీ)ఈ సెక్షన్ కింద అప్పీల్ చేయవచ్చు.

5)సెక్షన్ 19(3)-రెండో అప్పీల్ (సెకండ్ అప్పీల్):-మొదటి అప్పీల్ చేసినా ఫలితం లేకపోతే, నేరుగా రాష్ట్ర సమాచార కమిషనర్ కు (స్టేట్ ఇన్ఫర్మేషన్ కమీషనర్)ఈ సెక్షన్ కింద పిర్యాదు చేయవచ్చు.

6)సెక్షన్ 18-పిర్యాదు చేయడం :-అధికారి అప్లికేషన్ తీసుకోవడానికి నిరకారించినా, సమాచారం ఇవ్వడానికి అధిక ఫిజు అడిగినా నేరుగా కమిషన్ కు ఫిర్యాదు చేసే హక్కును ఈ సెక్షన్ ఇస్తుంది.

7) సెక్షన్ 20-జరిమానా :-

సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించే అధికారులకు రోజుకు 250 రూపాయల నుండి గారిష్టంగా 25,000 రూపాయల వరకు జారినమా విధించే అధికారం ఈ సెక్షన్ ద్వారా కమిషన్ కు ఉంటుంది.

ముఖ్యమైన విషయం :- తెల్ల కాగితం మీద రాసినా లేదా ఆన్ లైన్ లో అప్లై చేసినా RTI చెల్లుతుంది.

అప్లికేషన్ చివర్లో “సమాచారం హక్కు చట్టం-2005,సెక్షన్ 6(1) ప్రకారం సమాచారం కోరుతున్నాను” అని రాయడం మర్చిపోకండి.

సాక్ష్యల కోసం మీరు దరఖాస్తు పంపిన పోస్టల్ రసీదును భద్రపారుచుకోండి. సలహాలు సూచనలు కొరకు ఫోన్ నెం 9885122005 కు సంప్రదించగలరు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్