E-PAPER

అనుముల మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ 

Date : 24 January 2026, 3:13 pm Posted By : PRAJA GONTHUKA

అనుముల మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ 

అనుముల మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ నారాయణ అమిత్

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:24

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల మండల తహసీల్దార్ కార్యాలయాన్ని శనివారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అటెండన్స్ రిజిష్టర్ ను పరిశీలించడంతో పాటు భూ-భారతి దరఖాస్తులు, ఎస్ ఐ ఆర్ పనులు, కల్యాణ లక్ష్మి,షాది ముబారక్ దరఖాస్తులు, మీ–సేవ దరఖాస్తుల పురోగతిని సమీక్షించడం జరిగింది.

కార్యాలయ సిబ్బంది కార్యాలయానికి క్రమం తప్పకుండా హాజరు కావాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యంగా భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ సూచనలు తెలియజేయడం జరిగింది.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్