E-PAPER

జాతీయ ఓటరు దినోత్సవ ప్రతిజ్ఞ

Date : 23 January 2026, 6:55 pm Posted By : PRAJA GONTHUKA

జాతీయ ఓటరు దినోత్సవ ప్రతిజ్ఞ

జాతీయ ఓటరు దినోత్సవ ప్రతిజ్ఞ

*-స్థానిక పీ.ఎం.శ్రీ. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్దకల్*

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని నేడు ప్రభుత్వ ఆదేశానుసారం ఉదయం 11 గంటలకు జాతీయ ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞను విద్యార్థులు ఉపాధ్యాయులు చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధా నోపాధ్యా యులు జి.సురేష్ మాట్లా డుతూ.. ఓటు యొక్క విలువను ప్రతి ఒక్కరు తెలుసు కోవాలని మంచి వ్యక్తు లను ఎన్నుకొ న్నప్పుడే సమాజం అభి వృద్ధి చెందుతుం దని ఓటు యొక్క విలువలను విద్యార్థు లు తమ తల్లిదం డ్రులకు తెలుపాలని, అందరూ ఓటు హక్కును వినియోగిం చుకునేలా చేయా లని తెలిపారు. జనవరి 25.1950 న ఎన్నికల సంఘం ఏర్పాటు చేయబ డిందని, అందులో భాగంగా 2011 సంవత్సరం నుంచి ప్రతి సంవ త్సరం జాతీయ ఓటర్ దినోత్సవం జరుపుకుం టున్నామని దీని యొక్క ముఖ్య ఉద్దేశం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉంటారని, ఓటు వజ్రాయుధం లాంటిదని దీని సరి అయిన విధంగా వినియోగించుకున్నప్పుడు సమాజంలో మంచి మార్పులను చూడవ చ్చనితెలిపారు.ఈకార్యక్రమంలోపాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యా ర్థులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్