E-PAPER

విద్యార్థులకు టెక్స్ట్ బుక్ పంపిణీ చేసిన సర్పంచ్ దేవేందర్ నాయక్

Date : 23 January 2026, 2:06 pm Posted By : PRAJA GONTHUKA

విద్యార్థులకు టెక్స్ట్ బుక్ పంపిణీ చేసిన సర్పంచ్ దేవేందర్ నాయక్

విద్యార్థులకు టెక్స్ట్ బుక్ పంపిణీ చేసిన సర్పంచ్ దేవేందర్ నాయక్

ప్రజా గొంతుక తెలుగు దినపత్రిక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్జనవరి 23జనగామ జిల్లా స్టేషన్గన్పూర్ నియోజకవర్గం

చిల్పూర్ మండలం కొండాపూర్ గ్రామంలోని హైస్కూల్లోని విద్యార్థులందరికీ టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేశారు గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్ అలాగే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో విద్య అనేది మనకు చాలా ప్రాధాన్యం మరియు మొదటి మెట్టు అవుతుందని ప్రతి ఒక్కరు కష్టపడి కాదు ఇష్టపడి చదవాలని కోరారు ఈ కార్యక్రమంలో

కొండాపూర్- శ్రీపతి పల్లి

సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ చైర్మన్ యోగానంద రెడ్డి పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్