E-PAPER

ఆదామరచి ప్రయాణిస్తే ఇక అంతే సంగతులు…..

Date : 22 January 2026, 3:35 pm Posted By : PRAJA GONTHUKA

ఆదామరచి ప్రయాణిస్తే ఇక అంతే సంగతులు…..

ఆదామరచి ప్రయాణిస్తే ఇక అంతే సంగతులు.....

. రాత్రి సమయం లో ప్రమాదం జరిగితే ప్రాణాలు పోయే పరిస్థితి....

ప్రజా గొంతుక (జనవరి 22 )కాల్వ శ్రీరాంపూర్ : ప్రధాన రహదారి లో గొయ్యి ఏర్పడంతో హెచ్చరికలు జారీ చేయాల్సిన అధికారులు, పట్టించకపోవడం, కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయకపోవడం శోచనీయం నిత్యం పగలు, రాత్రి, చుట్టుపక్కల గ్రామాల రైతులు వారి వ్యవసాయ పొలాల వద్దకు ప్రయాణం. గొయ్యని పూడ్చి, వాహనందారుల ప్రాణాలు పోకుండా చూడాలి అని అంటున్నారు.కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని జాపర్ ఖన్ పెట గ్రామానికి వెళ్లే పెద్దమ్మ ఒర్రె పై పెద్ద గొయ్యి ఏర్పడి నోరు తెరుచుకొని ప్రమాద గుహగా ఉండటం తో ప్రయాణికులు భయందోళన కు గురువుతున్నారు. ప్రమాదకరంగా ఉన్న గొయ్యి దగ్గరికి వచ్చేంతవరకు కూడ, ప్రయాణికులకు కనిపించకుండా ఉంది. అతివేగంగా వచ్చే వాహనాలు అదమరిస్తే మాత్రం, కనురెప్ప పాటు లో పెద్ద ప్రమాదలే జరిగే అవకాశం లేకపోలేదు. నిత్యం ప్రతిరోజు జాఫర్ ఖన్ పేట నుండి గ్రామ ప్రజలు.. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రం రావాలన్న,అలాగే జిల్లా పెద్దపెల్లి వెళ్లాలన్న నిత్యం అదే రహదారి వెంబడి వెళ్లాల్సిందే, గొయ్యి ఏర్పడి ఎన్నో రోజులు గడుస్తున్న, పట్టించుకునే పాపాన లేదు అని వాహనదారులు వాపోతున్నారు. ప్రమాదకరంగా ఏర్పడిన గొయ్యిని మరమ్మతు చేయాల్సిన సంబంధిత అధికారులు చూసి చూడకుండా వెళ్లిపోతున్నారని, స్థానికుల ప్రాణాలు పోతే గాని పట్టించుకోరా అంటూ అటువైపు ప్రయాణించే వాహనదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అటు ప్రయాణం అంటేనే అడవి ప్రాంతంగా భావిస్తారు ప్రయాణికులు, అటువంటిది అకస్మాత్తుగా ప్రమాదం జరిగితే, కనీసం అందుబాటులో సాయం చేసే వారు ఎవరు ఉండరు, సరైన వైద్యం కూడా అందే అవకాశం లేదు, అందువలన ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. నిత్యం ప్రమాదకరమైన గోయ్యి ఉన్న ఈ దారి వెంబడి మంగపేట, వెన్నంపల్లి, రైతులు వారి వ్యవసాయ పొలాలకు రాత్రి పగలు అనకుండా వెళ్తూనే ఉంటారు. ఇదిలాపూర్ గ్రామ ప్రజలు కూడా, జిల్లా కేంద్రం వెళ్లాలన్న అదే రహదారి... అత్యవసర పరిస్థితులలో, అత్యవసర వాహనాలు వస్తే, ఆ గొయ్యి వలన ఆ వాహనాలు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. ఇక రాత్రి సమయంలో ప్రమాదం జరిగితే ఆ రైతుల పరిస్థితి ఏంటన్నది ఊహించుకుంటేనే చాలా బాధాకరంగా,

ఉందనీ, ఆ గ్రామ మహిళలు వాపోతున్నారు.మరి సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు, ప్రజా ప్రతినిధులు, పట్టించకపోవడం ఏంటన్నది, వాహనదారులకు అర్థమవ్వడం లేదని... వాహనదారులు వాపోతున్నారు. ఇక ఆదమరిచి ప్రయాణిస్తే అంతే సంగతులని... అర్ధరాత్రి ప్రయాణించేటప్పుడు ప్రమాదం జరిగితే యామపురికే దారి అని... ఆ గ్రామాల ప్రజలు, రైతులు, వాహనదారులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నట్లు వాళ్ళు తెలిపారు.

⬇ DOWNLOAD
×

ఆదామరచి ప్రయాణిస్తే ఇక అంతే సంగతులు…..

. రాత్రి సమయం లో ప్రమాదం జరిగితే ప్రాణాలు పోయే పరిస్థితి….

ప్రజా గొంతుక (జనవరి 22 )కాల్వ శ్రీరాంపూర్ : ప్రధాన రహదారి లో గొయ్యి ఏర్పడంతో హెచ్చరికలు జారీ చేయాల్సిన అధికారులు, పట్టించకపోవడం, కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయకపోవడం శోచనీయం నిత్యం పగలు, రాత్రి, చుట్టుపక్కల గ్రామాల రైతులు వారి వ్యవసాయ పొలాల వద్దకు ప్రయాణం. గొయ్యని పూడ్చి, వాహనందారుల ప్రాణాలు పోకుండా చూడాలి అని అంటున్నారు.కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని జాపర్ ఖన్ పెట గ్రామానికి వెళ్లే పెద్దమ్మ ఒర్రె పై పెద్ద గొయ్యి ఏర్పడి నోరు తెరుచుకొని ప్రమాద గుహగా ఉండటం తో ప్రయాణికులు భయందోళన కు గురువుతున్నారు. ప్రమాదకరంగా ఉన్న గొయ్యి దగ్గరికి వచ్చేంతవరకు కూడ, ప్రయాణికులకు కనిపించకుండా ఉంది. అతివేగంగా వచ్చే వాహనాలు అదమరిస్తే మాత్రం, కనురెప్ప పాటు లో పెద్ద ప్రమాదలే జరిగే అవకాశం లేకపోలేదు. నిత్యం ప్రతిరోజు జాఫర్ ఖన్ పేట నుండి గ్రామ ప్రజలు.. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రం రావాలన్న,అలాగే జిల్లా పెద్దపెల్లి వెళ్లాలన్న నిత్యం అదే రహదారి వెంబడి వెళ్లాల్సిందే, గొయ్యి ఏర్పడి ఎన్నో రోజులు గడుస్తున్న, పట్టించుకునే పాపాన లేదు అని వాహనదారులు వాపోతున్నారు. ప్రమాదకరంగా ఏర్పడిన గొయ్యిని మరమ్మతు చేయాల్సిన సంబంధిత అధికారులు చూసి చూడకుండా వెళ్లిపోతున్నారని, స్థానికుల ప్రాణాలు పోతే గాని పట్టించుకోరా అంటూ అటువైపు ప్రయాణించే వాహనదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అటు ప్రయాణం అంటేనే అడవి ప్రాంతంగా భావిస్తారు ప్రయాణికులు, అటువంటిది అకస్మాత్తుగా ప్రమాదం జరిగితే, కనీసం అందుబాటులో సాయం చేసే వారు ఎవరు ఉండరు, సరైన వైద్యం కూడా అందే అవకాశం లేదు, అందువలన ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. నిత్యం ప్రమాదకరమైన గోయ్యి ఉన్న ఈ దారి వెంబడి మంగపేట, వెన్నంపల్లి, రైతులు వారి వ్యవసాయ పొలాలకు రాత్రి పగలు అనకుండా వెళ్తూనే ఉంటారు. ఇదిలాపూర్ గ్రామ ప్రజలు కూడా, జిల్లా కేంద్రం వెళ్లాలన్న అదే రహదారి… అత్యవసర పరిస్థితులలో, అత్యవసర వాహనాలు వస్తే, ఆ గొయ్యి వలన ఆ వాహనాలు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. ఇక రాత్రి సమయంలో ప్రమాదం జరిగితే ఆ రైతుల పరిస్థితి ఏంటన్నది ఊహించుకుంటేనే చాలా బాధాకరంగా,

ఉందనీ, ఆ గ్రామ మహిళలు వాపోతున్నారు.మరి సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు, ప్రజా ప్రతినిధులు, పట్టించకపోవడం ఏంటన్నది, వాహనదారులకు అర్థమవ్వడం లేదని… వాహనదారులు వాపోతున్నారు. ఇక ఆదమరిచి ప్రయాణిస్తే అంతే సంగతులని… అర్ధరాత్రి ప్రయాణించేటప్పుడు ప్రమాదం జరిగితే యామపురికే దారి అని… ఆ గ్రామాల ప్రజలు, రైతులు, వాహనదారులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నట్లు వాళ్ళు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్