E-PAPER

మీర్జంపేట సమ్మక్క సారలక్క జాతరలో పనులను సమీక్షించిన ఎస్సై.

Date : 21 January 2026, 5:15 pm Posted By : PRAJA GONTHUKA

మీర్జంపేట సమ్మక్క సారలక్క జాతరలో పనులను సమీక్షించిన ఎస్సై.

మీర్జంపేట సమ్మక్క సారలక్క జాతరలో పనులను సమీక్షించిన ఎస్సై.

ప్రజా గొంతుక( జనవరి 21) కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మిర్జంపేట గ్రామంలోని సమ్మక్క సారక్క జాతర లో ట్రాఫిక్ భద్రత, తాత్కాలిక మౌలికసదుపాయాల పనులను ఎస్సై వెంకటేష్ పరిశీలించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మీర్జాంపేట గ్రామంలో నిర్వహించే జాతర ఏర్పాట్లలను ఏప్పటి కప్పుడు ఎస్సై సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాత్కాలిక పనుల పురోగతిని పర్యవేక్షిస్తు, జాతర లో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడం లక్ష్యంగా ఏర్పాట్లను పరిశీలించినట్లు ఏస్ ఐ వెంకటేష్ తెలిపారు. మానేరు వాగు తీరంలో ఏర్పాట్లను, ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి సంఘటనలు జరగకుండా, ట్రాఫిక్ నిర్వహణపై ప్రధానంగా దృష్టి సాదిస్తున్నట్లు వారు తెలిపారు. అలాగే విద్యుత్ సౌకర్యం పనులను కూడా సమీక్షించినట్లు ఎస్సై తెలిపారు. అలాగే సర్పంచ్ శైలజ సదానందం,ఆలయ కమిటీ చైర్మన్ ఉయ్యాల అశోక్,అభివృద్ధి కమిటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, ని అభివృద్ధి పనుల పై వారిని అడిగి తెలుసుకున్నట్లు వారు తెలిపారు. వారి వెంట ఏ ఏస్ ఐ నీలిమ,పోలీస్ అధికారులు,ఆలయ కమిటీ సభ్యులు స్వామి, మల్లేష్, శ్రీధర్, తిరుపతి, సంతు, శ్రీకాంత్, రాజసబ్, అశోక్,సిరికొండ అశోక్, ప్రవీణ్,మల్లేష్,సురేష్,కృష్ణ,స్వామి, గ్రామస్తులు, బొడ్డుపల్లి సాయి,తదితరులు ఉన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్