E-PAPER

రైతులకు పరికరాలు పంపిణీ చేసిన చైర్మన్ కృష్ణ నాయక్, వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య

Date : 21 January 2026, 3:41 pm Posted By : PRAJA GONTHUKA

రైతులకు పరికరాలు పంపిణీ చేసిన చైర్మన్ కృష్ణ నాయక్, వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య

రైతులకు పరికరాలు పంపిణీ చేసిన చైర్మన్ కృష్ణ నాయక్, వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య

(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం జనవరి 21:)రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గము కందుకూరు మండల కేంద్రంలో రైతు వేదిక కార్యాలయంలో వ్యవసాయ యాంత్రికరణ పథకం రాయితీపై వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా *మార్కెట్ కమిటీ చైర్మన్ సభావాత్ కృష్ణ నాయక్*, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య* పాల్గొనడం జరిగింది మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ *సిహెచ్ యాదయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి *ఎనుముల రేవంత్ రెడ్డి* ఆలోచన విధానంతో అదే విధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి *తుమ్మల నాగేశ్వరరావు* సూచనల మేరకు రాష్ట్రంలోనే రైతులను రాజులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వేయమని అన్నారు *మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి సూచనలతో రైతులందరికీ తగు న్యాయం జరుగుతుందని* మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ *సిహెచ్ యాదయ్య చెప్పడం జరిగింది* రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారి ఆలోచిస్తే, ఈ కొద్ది కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో స్పష్టంగా కనిపిస్తుంది. రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్నరకం పంటలకు బోనస్, రైతుల ఇన్సూరెన్స్, పంట నష్టాలకు పరిహారం, విద్యుత్ సబ్సిడీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలతో పాటు ఇతర వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలను కలిపి, వ్యవసాయ రంగానికి అన్ని విధాల కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని అన్నారు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ *సభావాత్ కృష్ణ నాయక్* మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ *సిహెచ్ యాదయ్య మార్కెట్ అధికారులు ఏడిఏ సుధారాణి, ఏవో లావణ్య ఎంపీడీఓ సరిత* మార్కెట్ కమిటీ డైరెక్టర్లు. పుష్ప దర్శన్.ప్రశాంత్, యుగంధర్ గాడ్, విష్ణువర్ధన్ రెడ్డి సురేందర్, కందుకూరు గ్రామ సర్పంచ్ సరికొండ పాండు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన రైతులు తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :