గ్రామ అభివృద్దే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న సర్పంచ్ దేవేందర్ నాయక్
ప్రజా గొంతుక తెలుగు దినపత్రిక ప్రతినిధి జి రమేష్ నాయక్
జనవరి 21చిల్పూర్ / కొండాపూర్ గ్రామ సర్పంచ్ గుగులోతు దేవేందర్ నాయక్ గెలిచినా నెల వ్యవధిలో గ్రామంలో అభివృద్ధి పనులలో ముందుండి నడిపిస్తూ మిషన్ భగీరథ ట్యాంక్ క్లీనింగ్ మరియు గ్రామం లో ఉన్న 10 వార్డులలో విద్యుత్ దీపాలు పెట్టించడం జరిగింది అలాగే సర్పంచ్ దేవేందర్ నాయక్ మాట్లాడుతూ ప్రజా క్షేత్రంలో ప్రజల కోసం పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని మరియు గ్రామంలో ఏ సమస్య ఉన్న నేను ఒక్కొకటిగా ముందుండి తీరుస్తానని తెలిపారు













