నూతన ఎమ్మార్వో ను సన్మానించిన మాజీ వైస్ ఎంపీపీ
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండలం తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన హుస్సేన్ గారిని మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి, మండల నాయకులు వేముల సాగర్, కన్రాజ్ రవీందర్ కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఇండ్ల నాగరాజు పాల్గొన్నారు.













