శ్రీశ్రీశ్రీవాసవికన్యకాపరమేశ్వరిఅమ్మవారికిఆత్మార్పణ దినోత్సవం.
ఆర్యవైశ్యసంఘంఅధ్యక్షులురావూరిసురేషశెట్టి
ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల.
జోగులాంబగద్వాలజిల్లా వడ్డేపల్లి మండల కేంద్రమైన శాంతినగర్ లోనిశ్రీశ్రీశ్రీవాసవికన్యకాపరమేశ్వరిదేవాలయంనందుమాగశుద్ధవిదియశ్రవణానక్షత్రాన్నిపురస్కరించుకొనిశ్రీవాసవిఅమ్మవారికిఆత్మార్పణదినోత్సవసందర్భంగాఆర్యవైశ్యసంఘంఅధ్యక్షులు రావూరిసురేష్.శెట్టిఆధ్వర్యంలోమంగళవారంఆలయంలోపూజారి వినయకౌశల్.శర్మచేతులమీదుగాప్రాతఃకాలంలోనేఅభిషేక,అర్చనకార్యక్రమాలుమరియుశ్రీలలితాసహస్రనామపారాయణంమరియుశ్రీవాసవిదేవిఅష్టోత్తరంతోపుష్పార్చన చేసి శ్రీవాసవి దేవికిపుష్పాభిషేకంఅంగరంగవైభవంగానిర్వహించారు.
ఈకార్యక్రమంలోశ్రీవాసవిమహిళలందరూ పెద్ద ఎత్తున పుష్పాభిషేకం కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్నివిజయవంతంచేశారు.సాయంత్రం పల్లకిసేవామరియు కుంకుమార్చన,కార్యక్రమాలు జరిపించారు. పూజానంతరంపూజారి వినయకౌశల్,శర్మచేతులమీదుగాభక్తులకుఆలయ కమిటీ సభ్యులకు తీర్థప్రసాదవితరణచేశారు.











