ఘోరరోడ్డుప్రమాదంయువకుడు మృతి.
ట్రాఫిక్,ఎస్ఐబాలచంద్రుడు
ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల.
గద్వాల పట్టణంలోని బీరెల్లిచౌరస్తావద్దఆధార్ సెంటర్ఎదురుగామంగళవారంసాయంత్రంఘోరరోడ్డుప్రమాదంజరిగింది. ముల్కలపల్లి నుంచి గద్వాలకుబైక్‌పైవెళ్తున్న తలారిశ్రీను(45)నుట్రాక్టర్ ఢీకొనడంతో వెనుక టైరుకిందపడిఅక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారంఅందుకున్న ట్రాఫిక్ఎస్సైబాలచంద్రుడు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వఆసుపత్రికితరలించారు.ట్రాక్టరుడ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొనగా,పోలీసులు కేసునమోదుచేసిదర్యాప్తు చేస్తున్నారు.












