E-PAPER

ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం

Date : 21 January 2026, 7:26 am Posted By : PRAJA GONTHUKA

ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం

ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం

ప్రజా గొంతుక న్యూస్ జనవరి 20/ కొత్తగూడెం (: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి, ప్రజలలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినూత్న కార్యక్రమం అరివ్-ఆలివ్ -2026 కార్యక్రమంలో భాగంగా జిఎం ఆఫీస్ ప్రక్కన టూ టౌన్ సిఐ ప్రతాప్ ఆధ్వర్యంలో లారీ అసోసియేషన్ వారితో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్