E-PAPER

పరిశుభ్రత చాలా అవసరం గౌరగళ్ళ రాజు

Date : 20 January 2026, 1:01 pm Posted By : PRAJA GONTHUKA

పరిశుభ్రత చాలా అవసరం గౌరగళ్ళ రాజు

పరిశుభ్రత చాలా అవసరం గౌరగళ్ళ రాజు

ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్

జనవరి 20

కొండాపూర్ / ఎర్రకుంట తండా-వాంకుడోతు తండా

8 వార్డు సభ్యుడు గౌరగళ్ళ రాజు

మాట్లాడుతూ రోడ్ల పై మురికి నీరు వదులొద్దని ప్రతి కుటుంబాలు

ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని అలాగే పరిశుభ్రత లేకపోతే ఈగలు దోమలు తయారై డెంగు మలేరియా జ్వరాలు

లాంటి వ్యాధులు వస్తాయి ప్రతి ఒక్కరు ఆలోచించి ముందు భవిష్యత్ కాలంలో రోగనిరోదాలు రాకుండా అరికట్టే విధంగా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలి అలాగే ప్రతి కుటుంబాల సంతోషమే నేను కోరుకుంటానని ఎనిమిదో వార్డు సభ్యులు గౌరగళ్ళ రాజు అన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్