మేము ప్రారంభిస్తున్న Aditya9News.com వెబ్సైట్ ద్వారా ప్రజలకుఉపయోగపడే విలువైన సమాచారాన్ని వేగంగా..విశ్వసనీయతకలిగినజర్నలిజంలో విశేష అనుభవం కలిగిన జర్నలిస్టులచే తీక్షణమైనవిశ్లేషణలతో ప్రజల ముందు ఉంచగలమన్న నమ్మకంతో ముందడుగువేస్తున్నాము. ప్రతీ వార్తను ప్రజలకు ఉపయోగపడేలా, సామాజికబాధ్యతతో అందరికి సమాచార మార్గదర్శిగా మేముంటామని ఖచ్చితంగాచెబుతున్నాము. మేము మొదలుపెట్టిన ఈ ప్రయత్నానికి మీవంతు సహకారంకూడా అవసరం.. వెబ్సైట్ పాఠకులుగా, వీక్షకులుగా ఆదిత్యవెబ్సైట్తోపాటు, యుట్యూబ్ లో సబ్స్క్రైబ్ కాగలరనిఆశిస్తున్నాము...అందరికి ధన్యవాదములతో నిరంతరం శ్రమించే..
మీ ..
Aditya9news Team
ReplyForward












