E-PAPER

ప్రజా పాలన ప్రగతిలో భాగంగా భారీ హెల్త్ క్యాంప్

Date : 25 March 2026, 6:55 pm Posted By : PRAJA GONTHUKA

ప్రజా పాలన ప్రగతిలో భాగంగా భారీ హెల్త్ క్యాంప్

ప్రజా పాలన ప్రగతిలో భాగంగా భారీ హెల్త్ క్యాంప్

 

*ప్రజా గొంతుక మార్చి 25 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి ప్రసాద్*:

ధర్మసాగర్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ధర్మసాగర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం స్పెషలిస్ట్ మెగా వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 200 మందికి పైగా రోగులను పరీక్షించి రక్త పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు అందించారు.ఈ శిబిరాన్ని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రదీప్ రెడ్డి, ఎంపీడీవో అనిల్ కుమార్, గ్రామ సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా చేతుల మీదుగా ప్రారంభించారు. వివిధ విభాగాలకు చెందిన స్పెషలిస్ట్ డాక్టర్లు పాల్గొని రోగులకు వైద్య సేవలు అందించారు.ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ, ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, సీనియర్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లు, ఆయుష్ ఫార్మసిస్టులు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్ సిబ్బంది, కాంటింజెంట్ వర్కర్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

⬇ DOWNLOAD
×

ప్రజా పాలన ప్రగతిలో భాగంగా భారీ హెల్త్ క్యాంప్

 

*ప్రజా గొంతుక మార్చి 25 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి ప్రసాద్*:

ధర్మసాగర్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ధర్మసాగర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం స్పెషలిస్ట్ మెగా వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 200 మందికి పైగా రోగులను పరీక్షించి రక్త పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు అందించారు.ఈ శిబిరాన్ని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రదీప్ రెడ్డి, ఎంపీడీవో అనిల్ కుమార్, గ్రామ సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా చేతుల మీదుగా ప్రారంభించారు. వివిధ విభాగాలకు చెందిన స్పెషలిస్ట్ డాక్టర్లు పాల్గొని రోగులకు వైద్య సేవలు అందించారు.ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ, ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, సీనియర్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లు, ఆయుష్ ఫార్మసిస్టులు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్ సిబ్బంది, కాంటింజెంట్ వర్కర్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్