E-PAPER

స్మశాన వాటిక కోసం శవంతో పెద్దవూర మండల కేంద్రంలో ఆర్యవైశ్యుల ధర్నా……….

Date : 24 March 2026, 5:20 pm Posted By : PRAJA GONTHUKA

స్మశాన వాటిక కోసం శవంతో పెద్దవూర మండల కేంద్రంలో ఆర్యవైశ్యుల ధర్నా……….

స్మశాన వాటిక కోసం శవంతో పెద్దవూర మండల కేంద్రంలో ఆర్యవైశ్యుల ధర్నా..........

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:24

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం పెద్దవూర కేంద్రానికి చెందిన అత్యం అన్నపూర్ణ మరణించడంతో దహన సంస్కారాలు స్థలం లేకపోవడంతో అవస్థలుహైదరాబాద్ నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై చనిపోయిన శవంతో స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని ధర్నా చేస్తున్న బంధువులు ఆర్యవైశ్య సంఘ నాయకులు

వెంటనే స్మశాన వాటిక ఏర్పాటు చేయాలి కలెక్టర్ స్పందించాలి అంటూ నినాదాలు చేస్తున్న బంధువులు, ఆర్యవైశ్య నాయకులు

సమస్య తీరే వరకు కలెక్టర్ వచ్చేవరకు ధర్నా విరమించేదే లేదని ఆర్యవైశ్యుల డిమాండ్ తెలంగాణ గత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన స్మశాన వాటిక కార్యక్రమం అన్ని గ్రామ పంచాయతీల్లో ఏర్పాట్లు

కానీ పెద్దవూర మండల కేంద్రంలో లేకపోవడం విడ్డూరం

స్మశాన వాటిక లేక చాలా కాలం నుంచి పెద్దవూర మండల కేంద్రంలో ఉంటున్న ప్రజలకు ఇబ్బందులకు గురవుతున్నారు

పెద్దవూర గ్రామ ప్రజలు పలుమార్లు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన నిర్మించని స్మశాన వాటిక

ప్రస్తుత సంబంధిత అధికారులు, ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు వెంటనే స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని గ్రామస్తుల విజ్ఞప్తి.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :