E-PAPER

26న రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని కళాశాలల బంద్ 

Date : 24 March 2026, 5:15 pm Posted By : PRAJA GONTHUKA

26న రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని కళాశాలల బంద్ 

26న రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని కళాశాలల బంద్

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న ప్రభుత్వం పి డి ఎస్ యు

ప్రజా గొంతుక న్యూస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో మామిడాల రవీందర్

మంచిర్యాల జిల్లా మంగళవారం కోట్ల బకాయిల భారం – విద్య తాకట్టుపడిన రాష్ట్రం కాలేజీలు మూత, విద్యార్థుల కలలు చిద్రము నిర్లక్ష్య పాలన పాపం అని

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బెస్ట్ అవైలబుల్ స్కూల్ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లాలోని వివేకవర్ధిని డిగ్రీ కళాశాలలో విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి డి. శ్రీకాంత్ మాట్లాడుతూ..

పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు చీకటిలోకి నెట్టేస్తు ప్రభుత్వ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం ధోరణి వివరిస్తుంది.

రాష్ట్రంలో సుమారు రూ.8200 వేల కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల కొన్ని కాలేజీలు మూతపడే పరిస్థితి ఏర్పడిందిని కాలేజీలు మూత విద్యార్థుల కలలు చిద్రము కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య పాలనే కరుణం అని అన్నారు.

కోట్లరూపాయలు భారం విద్యాతాకట్టు పడినరాష్టం చెల్లింపులు రాక చదువు మధ్యలోనే ఆపేయాల్సిన దుస్థితి విద్యార్థులపై పడింది అని రేవంత్ రెడ్డి పై వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితుల్లో విద్యార్థి సంఘాలు,కాలేజీ యాజమాన్యాలు, తల్లిదండ్రులు అందరూ కలిసి ఉద్యమం తప్ప మరో మార్గం కనిపించడం లేదు.

విద్యార్థుల రీయింబర్స్‌మెంట్ వెంటనే చెల్లించాలి మా చదువు ఆగదు – మా భవిష్యత్తు తాకట్టు పడదు" అనే నినాదాలతో

విద్యార్థి సంఘాల పోరాటం చూసి, “ప్రభుత్వం అప్పటికీ స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ,భారీ ర్యాలీలు, ముట్టడిలతో ఉద్యమం ఆగకుండా కొనసాగుతుంది అన్నారు. ప్రభుత్వం ఇక విద్యార్థులను మోసం చేస్తే పరిస్థితులు ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని అన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్లు పై చర్చించి విడుదల చేసే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని విద్యారంగానికి కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మార్చి 26న జరిగే బందులో విద్యార్థులు, విద్యా సంస్థల యజమాన్యాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు పి.సికిందర్, పట్టణ కార్యదర్శి కార్తీక్, నాయకులు రాహుల్, వైష్ణవి, స్వప్న, కళ్యాణి, రెహాన్, జీవన్ లోకేష్ వివిధ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

విద్యార్థుల రీయింబర్స్‌మెంట్ వెంటనే చెల్లించాలి మా చదువు ఆగదు – మా భవిష్యత్తు తాకట్టు పడదు” అనే నినాదాలతో

విద్యార్థి సంఘాల పోరాటం చూసి, “ప్రభుత్వం అప్పటికీ స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ,భారీ ర్యాలీలు, ముట్టడిలతో ఉద్యమం ఆగకుండా కొనసాగుతుంది అన్నారు. ప్రభుత్వం ఇక విద్యార్థులను మోసం చేస్తే పరిస్థితులు ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని అన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్లు పై చర్చించి విడుదల చేసే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని విద్యారంగానికి కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మార్చి 26న జరిగే బందులో విద్యార్థులు, విద్యా సంస్థల యజమాన్యాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు పి.సికిందర్, పట్టణ కార్యదర్శి కార్తీక్, నాయకులు రాహుల్, వైష్ణవి, స్వప్న, కళ్యాణి, రెహాన్, జీవన్ లోకేష్ వివిధ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :