E-PAPER

ఘనంగా బిఆర్ఎస్ నాయకుడి జన్మదిన వేడుకలు..

Date : 23 March 2026, 8:42 pm Posted By : PRAJA GONTHUKA

ఘనంగా బిఆర్ఎస్ నాయకుడి జన్మదిన వేడుకలు..

ఘనంగా బిఆర్ఎస్ నాయకుడి జన్మదిన వేడుకలు..

ఘనంగా మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ జన్మదిన వేడుకలు...

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

బచ్చన్నపేట మండల పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ భానుగంటి బాలచందర్ జన్మదిన వేడుకలు బచ్చన్నపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ పీఎస్ చైర్మన్ పులిగిల్ల పూర్ణచందర్ పాల్గొని శాలువలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా ఎన్నెన్నో జన్మదినం వేడుకలు జరుపుకోవాలని,ఆ దేవుడు ఆశీర్వాదం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ వి మండల అధ్యక్షులు చింతపండు బాలకృష్ణ, పొచ్చన్నపేట ఉప సర్పంచ్ ఉమేష్ చంద్ర,వార్డ్ మేబెర్స్ గడ్డం అచ్చయ్య, చిరంజీవి,మనోహర్,రాజు గౌడ్, మండల నాయకులు వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి ,గంధ మల్ల నరేందర్ ,సందీప్, వినోద్ ,సుధాకర్ రెడ్డి ,అజీమ్ తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

ఘనంగా బిఆర్ఎస్ నాయకుడి జన్మదిన వేడుకలు..

ఘనంగా మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ జన్మదిన వేడుకలు…

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

బచ్చన్నపేట మండల పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ భానుగంటి బాలచందర్ జన్మదిన వేడుకలు బచ్చన్నపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ పీఎస్ చైర్మన్ పులిగిల్ల పూర్ణచందర్ పాల్గొని శాలువలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా ఎన్నెన్నో జన్మదినం వేడుకలు జరుపుకోవాలని,ఆ దేవుడు ఆశీర్వాదం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ వి మండల అధ్యక్షులు చింతపండు బాలకృష్ణ, పొచ్చన్నపేట ఉప సర్పంచ్ ఉమేష్ చంద్ర,వార్డ్ మేబెర్స్ గడ్డం అచ్చయ్య, చిరంజీవి,మనోహర్,రాజు గౌడ్, మండల నాయకులు వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి ,గంధ మల్ల నరేందర్ ,సందీప్, వినోద్ ,సుధాకర్ రెడ్డి ,అజీమ్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్