సామ్రాజ్యవాదం నశించాలి.
*-అమెరికా భారత్ వ్యవసాయ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలి.*
*-భగత్ సింగ్ 95 వ వర్ధంతి తేదీ 23-3-2026న సందర్భంగా.*
సామ్రాజ్యవాద వ్యతిరేక దినంగా పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా నేడు జోగులాంబ గద్వాల జిల్లా కు చెందిన చెనుగొనీపల్లిలో ఈరోజు సామ్రాజ్యవాదం నశించాలని, అమెరికా భారత్ వ్యవసాయ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, వీబి జీ రాంజీ బిల్లును, 2025 సవరణ, విత్తన బిల్లులను రద్దు చేయాలని 29 కార్మిక చట్టా లను రద్దుచేసి నాలుగు కోడ్ లు చేసి కార్మికులకు తీవ్ర నష్టం కేంద్ర ప్రభుత్వం చేసింది కనుక నాలుగు కోడు లు తీసేసి యధావిధిగా కార్మి క చట్టాలను అమలు చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల్, వెంక టన్న, రాములు, శేఖర్, తదితరు లు పాల్గొన్నారు.











