నిరంతర విప్లవ ఉత్తేజం షాహిద్,
భగత్ సింగ్...( టి ఎన్ ఎస్ ఎఫ్ )
భగత్ సింగ్ 95 వ వర్ధంతి సందర్భంగా టి ఎన్ ఎస్ ఎఫ్
ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో
గద్వాల జిల్లా కేంద్రం లోని కూరగాయల మార్కెట్ దగ్గర భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలవేసిఘనంగానివాళులర్పించారు.
* టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పేరు సుభాన్
* ఐ ఎఫ్ సి యు జిల్లా కార్యదర్శి కార్తీక్, మాట్లాడుతూ..
బ్రిటిష్ సామ్రాజవాదానికి వ్యతి రేకం గాభారతదేశంలోస్వేచ్ఛ,స్వాతంత్య్రం కోసం అతి చిన్న వయ సులోనే ఉరి కంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, నేటి విద్యార్ధి, యువ తకు ఆదర్శ ప్రాయమని విద్యార్థి దశ నుంచేదేశభక్తిభావాలుఅలవర్చుకోవాలని అన్నారు.బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దోపి డీ పీడనల నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటంలో భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ నినా దంతో స్వేచ్ఛాకాంక్షని రగిల్చి, స్వరాజ్యసాధన పోరాటంలో చిరు ప్రాయంలోనే తన ప్రాణాలను దేశ స్వాతంత్య్రం కోసం అర్పించారని ఉరి తాళ్ళను పూలమాలగా స్వీక రించా రన్నారు,యువతకి స్పూ ర్తి-నిత్య చై తన్య దీప్తి విప్లవ జ్యోతి అని కొనియా డారు,భగత్ సింగ్ ఈ పేరు వింటే చాలు, యావత్ భార తీయుల రక్తం గర్వంతో ఉప్పొంగు తుంది. ఆయన ఆశయాలు, ఆలో చనలు, ఆవేశం ఎంతోమంది యు వతలో స్ఫూర్తి నింపింది. గొప్ప విప్ల వకా రుడిగా, స్వాతంత్య్ర సమర యోధు డిగా, చరిత్రలో నిలిచిపో యిన వీరుడు భగత్ సింగ్ అని అన్నారు,భగత్ సింగ్ పేరు వింటేనే ప్రతి భారతీయుడి రోమా లు నిక్క బొడుచుకుంటాయి అని చిన్న ప్పటి నుంచి విప్లవ భావాలకు ఆకర్షి తుడై భగత్ సింగ్ ను ఆయన పోరాట స్ఫూర్తిని నేటి విద్యా ర్ధి,యువత ఆద ర్శంగా తీసుకో వాలని వారి ఆశయ సాధనకు కృషి చెయ్యాలని వారు పిలు పు నిచ్చారు. ఈ కార్యక్రమంలో టి ఎన్ ఎస్ ఎఫ్ - జిల్లా కార్యదర్శి ఆనంద్, మహేష్, సామాజిక కార్యకర్త రైల్వే రాజు, ఐఎఫ్టియు నాయకులు శ్రీనివాసులు రామ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.











