E-PAPER

వార్డు కౌన్సిలర్ కి శుభాకాంక్షలు తెలిపిన శంషాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ గౌడ్

Date : 23 March 2026, 8:24 pm Posted By : PRAJA GONTHUKA

వార్డు కౌన్సిలర్ కి శుభాకాంక్షలు తెలిపిన శంషాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ గౌడ్

8వ వార్డు కౌన్సిలర్ కి శుభాకాంక్షలు తెలిపిన శంషాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ గౌడ్ .....

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్:మార్చి:23

మిత్రుడు శంషాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ గౌడ్, గౌహర్ జబీన్ మజహర్ 8 వ వార్డు కౌన్సిలర్ గా గెలిచిన & రంజాన్ పండుగ సందర్భంగా హాలియా కు (మా ఇంటికి) విచ్చేసి పూలమాల శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలుపడం జరిగినది ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

8వ వార్డు కౌన్సిలర్ కి శుభాకాంక్షలు తెలిపిన శంషాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ గౌడ్ …..

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్:మార్చి:23

మిత్రుడు శంషాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ గౌడ్, గౌహర్ జబీన్ మజహర్ 8 వ వార్డు కౌన్సిలర్ గా గెలిచిన & రంజాన్ పండుగ సందర్భంగా హాలియా కు (మా ఇంటికి) విచ్చేసి పూలమాల శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలుపడం జరిగినది ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్