E-PAPER

రేపుప్రజావాణికార్యక్రమం పునఃప్రారంభం.

Date : 22 March 2026, 3:48 pm Posted By : PRAJA GONTHUKA

రేపుప్రజావాణికార్యక్రమం పునఃప్రారంభం.

రేపుప్రజావాణికార్యక్రమం పునఃప్రారంభం.

జిల్లాకలెక్టర్,షేక్.రిజ్వాన్ భాష.

ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల.

గతసోమవారంజనాభా గణన శిక్షణకారణంగా ప్రజావాణికార్యక్రమాన్ని రద్దు చేసిన విషయము పాఠకులకు విధితమే.అట్టిప్రజావాణికార్యక్రమాన్ని మార్చి23.2026 సోమవారంనుండిపునః ప్రారంభించడంజరుగుతుందని జిల్లా కలెక్టర్తెలియజేశారు.కార్యక్రమంలోఉదయం10:30లనుంచిమధ్యాహ్నం :00లవరకురఖాస్తుల,స్వీకరిస్తారనికలెక్టర్,వారికార్యాలయం తో పాటు అన్ని మండల తహసిల్దార్ కార్యాలయాల్లో కూడా ప్రజావాణికార్యక్రమాన్ని నిర్వహిస్తారనిజిల్లాకలెక్టర్ తెలియజేశారు.

గతసోమవారంజనాభా గణన శిక్షణకారణంగా ప్రజావాణికార్యక్రమాన్ని రద్దు చేసిన విషయము పాఠకులకు విధితమే.

అట్టిప్రజావాణికార్యక్రమాన్ని మార్చి23.2026 సోమవారంనుండిపునః ప్రారంభించడంజరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు.
ఈకార్యక్రమంలోఉదయం10:30లనుంచిమధ్యాహ్నం 1:00లవరకు దరఖాస్తుల,స్వీకరిస్తారనికలెక్టర్,వారికార్యాలయం తో పాటు అన్ని మండల తహసిల్దార్ కార్యాలయాల్లో కూడా ప్రజావాణికార్యక్రమాన్ని నిర్వహిస్తారనిజిల్లాకలెక్టర్ తెలియజేశారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :