అంబేద్కర్ సంఘం నూతన అధ్యక్షునిగా బూర్గుల నవీన్ కుమార్
(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చి 22:)రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన బూర్గుల నవీన్ కుమార్ మాట్లాడుతూ.. అంబేద్కర్ సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు అంబేద్కర్ అధ్యక్షులుగా.. బూర్గుల నవీన్ కుమార్, ఉప అధ్యక్షులుగా దార సిద్దు, కార్యదర్శిగా చెవిటి హరేందర్ ని ఎన్నుకోవడం జరిగింది తెలిపారు బూరుల నవీన్ కుమార్ అనంతరం అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్లి పూలమాల వేసి నివాళులర్పించారు మరియు హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది అంబేద్కర్ సంఘం పదవి బాధ్యతలు అప్పజెప్పిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు










