తెలంగాణ బార్ కౌన్సిల్ 2025 -26 ఎన్నికలలో చలకాని వెంకట్ యాదవ్ అన్న కి హృదయపూర్వక అభినందనలు.....
కట్టెబోయిన అనిల్ కుమార్... ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:22 తేలంగాణ బార్ కౌన్సిల్ 2025 -26 ఎన్నికలలో చలకాని వెంకట్ యాదవ్ అన్న కి హృదయపూర్వక అభినందనలుమా యొక్క అభ్యర్ధన మేరకు మీ యొక్క అముల్యమైన ఓటు వేసి అత్యధిక మేజార్టీ తో గెలిపించిన ప్రతి ఒక్క అడ్వకేట్ మిత్రునికి నా హృదయపూర్వక అభినందనలు










