ముస్లిం సోదరుడికి రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేసిన హాలియా మున్సిపాలిటీ చైర్మన్
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:21
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ ఈద్గా వద్ద రంజాన్ పండగ సందర్భంగా ముస్లిం సోదరులకి ఈద్ శుభాకాంక్షలు తెలిపిన వారు హాలియా మున్సిపాలిటీ చైర్మెన్ చింతల చంద్రారెడ్డి మరియు మహమ్మద్ రషీద్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు











